Type Here to Get Search Results !

నేనెరుగుదును ఒక స్నేహితుని ( nenerugudhunu oka snehithuni Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


llపల్లవిll 

నేనెరుగుదును ఒక స్నేహితుని

అతడెంతో పరిశుద్ధుడు

ఆ పరిశుద్ధుడే నా జీవన రక్షణ

కారణ భూతుడు ll2ll 

అతడే యేసుడు… అతడే యేసుడు ll2ll 

llనేనెరుగుదునుll 


1వ చరణం.. 

చీకటి దారులలో – చితికిన బ్రతుకులకు ll2ll 

వెలుగు కలుగజేసే – జీవ జ్యోతి యేసే ll2ll 

llనేనెరుగుదునుll 


2 వ చరణం.. 

చెరిగిన మనసులతో – చెదరిన మనుజులకు ll2ll 

శాంతి కలుగజేసే – శక్తిమంతుడేసే ll2ll 

llనేనెరుగుదునుll 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section