Type Here to Get Search Results !

నుతింతు పీఠ మందును ( nuthinthu pita mandhunu Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


1. 

నుతింతు పీఠ మందును ఓ యేసు

సతతంబు దీక్ష ప్రేమతో ఓ యేసు

ఉందు రిక్కడంచును- పొందు గాను నమ్మితిన్

మిమ్మారాధించి నమస్కరించి

సన్మానించి- ప్రేమించేదన్ ఓ యేసు


2. 

శరీర కంటితో మిమ్మున్ ఓ యేసు

పరాత్పరుండ కానయే ఓ యేసు

గోధుమ ప్ప రూపమున్ మదముంచి యుందువేll మిమ్మా రా ll 


3. 

నమస్కరింతు మిమ్మును-ఓ యేసు

అమోఘమైన మందసా న-ఓ యేసు

జేరియుండు దేవుడా- కోరిమిమ్ము వేడెదన్ll మిమ్మా రా ll 


4. 

సదా వసింతు రిక్కడన్-ఓ యేసు

మదాత్మ భోజనంబు గాన్-ఓ యేసు

ప్రేమ నుంచు దాసు పై- నేమ ముంతు మీయెడన్ll మిమ్మా రా ll 


5. 

మొరాలకించ నిక్కడన్,ఓ యేసు

నిరంతర ప్రేమ జూపను,ఓ యేసు

వాసమైతి రిందులో- వాశిగను ఏసువుll మిమ్మా రా ll 


6. 

సు దూతలే భక్షించెడి ఓ యేసు

ముదంబు నిచ్చు నప్పము ఓ యేసు

మాకు భోజనంబు గాన్- ఏక దేవుడిచ్చెనుll మిమ్మా రా ll 


7. 

రక్షింప వచ్చి నప్పము ఓ యేసు

మోక్షంబు మాకు నీయరే ఓ యేసు

ఎల్ల కాలమందును- చెల్లు నీకు స్తోత్రము ll మిమ్మా రా ll 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section