Type Here to Get Search Results !

నేడు ఎంతో శుభదినము ( nedu entho shubhadhinam Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


నేడు ఎంతో శుభదినము 

అల్లెలూయా అల్లెలూయా అల్లెలూయా అల్లెలూయా

నేడు ఎంతో శుభదినము 

యేసు రాజు లేచిన దినము

జగమంతా విరిసే క్షణము 

హృదయములన్నీ మురిసే దినము


1. ఆలయాన్ని పడగొట్టినచో 

మూడు రోజుల నిర్మించెదనని

ప్రభువు పలికిన ప్రవచనము 

నిజమై నిలిచెను ఈ దినము


2. మరణమన్నది తనకు లేదని 

మహిమ దేవుడు తనకు తండ్రిని

చాటి చెప్పిన దైవ తనయుడు - 

ఉత్థానమైన దినమిదియే


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section