Type Here to Get Search Results !

నేడు జేసువు లేచినాడు ( nedu jesuvu lechinadu Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


నేడు యేసువు లేచినాడు - 

నేడు యేసువు లేచినాడు 

మనమానందము నొందుదాము


1. పరలోకము నుండి దూతలు దిగివచ్చిరిగా సమాధికి

భద్రముగా జేసిరిగా - బహు భద్రముగా చేసిరిగా


2. మగ్దలేన మరి వేరొక మరియ 

సుగంధ తైలము తెచ్చుకొని

పూయుటకు వెళ్ళిరిగా బహు పూయుటకు వెళ్ళిరిగా


3. వేకువ జామున జేసు ప్రభుండు 

తోటలో సంచరింపగా

తోటమాలి యనుకొనెను బహు 

తోటమాలి యనుకొనెను


4. నేను ఇంకను తండ్రి యొద్దకు 

త్వరగా వెళ్ళిపోలేదు

కనుక నన్ను ముట్టవద్దు 

మరియమ్మ నన్ను ముట్టవద్దు


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section