Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
నీ వాక్యము నా పాదములకు దీపము
అది నా త్రోవకు వెలుగై నడిపించును ||2||
రెండంచుల ఖడ్గము వలె పదునైన వాక్యము
అమోఘము అపారము సజీవము చైతన్యము - ||2||
1. నీ వేద సూక్తులు సంజీవ మార్గములు
నీ అభయ వాక్యములు మా అష్ట భాగ్యములు ||2||
నీ వేదన కాంతిని ప్రసించుమో దేవా
నీ వేదన కాంతిని ప్రసరించుము దేవా
నిసగమ పని సగమగ సని
సనిప నిపమ పమగ మగస
2. నీ నోటి మాటలు నీ సృష్టి మూలములు
నీ హస్త దానములు సౌభాగ్య వాహినులు ||2||
నీ నామ కీర్తిని ప్రకటింతునో దేవా
నీ నామ కీర్తిని ప్రకటించును దేవా
నిసగమ పని సగమగసని
సనిప నిపమ పమగ మగస