Type Here to Get Search Results !

నీ వాక్యమెంతో మధురమైనది ( ni vakayamentho madhuramainadhi Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 
Music: unknown || Album: unknown 

పల్లవి: 
నీ వాక్యమెంతో మధురమైనది
నీ నామ మెంతో బలమైనది ll 2 ll 
నీ రూపమెంతో సుందరమైనది
నీ ప్రేమ ఎంతో విలువైనదీ..ఓ.. llనీll 

1 చరణం: 
పది ఆజ్ఞలు నేర్పిన నీ వాక్యము
పరిపాలన చేయును నీ వాక్యము ll 2 ll 
పరివర్తన నేర్పును నీ వాక్యము 
ప్రతి ప్రాణికి రక్షణ నీ వాక్యము
llనీll 

2 చరణం: 
ఎత్తైన కొండమీద నిలచి
ఏకాంతముగా ప్రార్ధన చేసిన
ఏసన్న వాక్యమెంతో బలమైనది
ఏతీరున చూచిన అది ఘనమైనది llనీll 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section