Type Here to Get Search Results !

నేనే ఈ లోకమునకు వెలుగై ( Nene ee lokamunaku velugai Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


అల్లెలూయ అల్లెలూయ అల్లెలూయ 

అల్లెలూయ అల్లెలూయ అల్లెలూయ 

అల్లెలూయ అల్లెలూయ అల్లెలూయ అల్లెలూయ 


1. నేనే ఈ లోకమునకు వెలుగై యున్నాను 

(మీరు) నా యందు నడచిన చీకటి ఉండదుగా 


2. నేను ఈ లోకమునకు జీవాహారమును

(మీరు) నా నుండి భుజించిన ఆకలి ఉండదుగా 


3. నేనే ఈ లోకమునకు జీవ జలనిధిని 

(మీరు) నా నుండి త్రాగిన దాహం ఉండదుగా


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section