Type Here to Get Search Results !

నేనే జీవం నేనే మార్గం ( Nene jeevam Nene margam Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


ప. నేనే జీవం నేనే మార్గం 

నేనే సత్యం నుడివిరి యేసు ||2|| 


1, అలసి సొలసిన జనులారా

రారండి మేలైన సన్నిధికి ||2|| 

చేకొని సులువైన కాడిని 

శాంతిని మీరు పొందండి

నుడివిరి యేసు ||నేనే|| 


2. జీవము నిచ్చు రొట్టెను నేనే

నన్ను మీరు లోకొనండి 

నన్ను భుజించు మీరెల్లరున్-నిలుతురు 

నిరతము నా మదిలో-నుడివిరి యేసు ||నేనే|| 


3. వెదకుడి రయముగ పరలోకమును

నిత్యము నీతిని నిక్కముగా ||2|| 

నొసగెద సంపద సర్వము 

కలతలు కాంక్షలు వేరేలా నుడివిరి యేసు ||నేనే|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section