Type Here to Get Search Results !

నేను ద్రాక్షా తీగను ( nennu dhraksha thiganu Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


నేను ద్రాక్ష తీగను - మీరు నాకు రెమ్మలు 

సోదరులారా స్నేహితులారా - నా మాట నిజము నమ్మండి


1. మంచి కాపరి నేను - మీ మోక్షపు ద్వారము నేను

జీవ జలమును నేను - జన జీవాహారము నేను 


2. నాతోనే మీరుంటే పెరిగెదరు నను వీడిపోతే ఇక వాడి పోతారు

నా తండ్రి వ్యవసాయ దారుడు - నను మిము సంరక్షిస్తాడు


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section