Type Here to Get Search Results !

నేను నిను సృష్టించిన ( nennu ninnu srsthinchina Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


నేనే నిను సృష్టించిన దైవం- 

నేనే నిను రక్షించిన దైవం

నేనే నీ త్రోవలో వెలుగై నిరంతరం- 

నిన్ను నడిపించు దైవం

భయపడకు బంగారు బిడ్డా- నేను నీ దేవుడే గా

ఏడవకు నా కంటి పాప- నీతో నే ఉన్నానుగా


1 వ చరణం.. 

నేనే నిను ప్రేమించే దైవం-

నేనే నిను లాలించే దైవం

నేనే నీ గాయాలు స్వస్థ పరిచే- 

జీవ దాయక దైవంllభయపడకుll 


2 వ చరణం.. 

నేనే నిను పాలించే దైవం-

నేనే నిను ప్రేమించే దైవం ll2ll 

నేనే నీ కన్నీరు తుడిచి నిన్ను- 

నిరంతరం ఓదార్చు దైవం.


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section