Type Here to Get Search Results !

నేనున్నది నీలో నేనని ( nenunadhi nilo nenani Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


నేనున్నది నీలో నేనని 

నీ కన్నులలోనను దాచావని 

నీ చేతులలో నను ముద్రించావని 

ఇపుడే తెలిసింది నాకిపుడే తెలిసింది 


కోరస్‌ :

నా సర్వము నా జీవము 

నా ప్రాణము అర్పింతును ||2||


1 వ చరణం.. 

నీ తలపుల నిండా నేనేనని 

నా కోసమే నీ ఆలోచనలనీ ||2||

నా సంతోషమే నువు కోరెదవని ||2||

ఇపుడే తెలిసింది నాకిపుడే తెలిసిందిllనా సర్వముll 


2 వ చరణం.. 

నీ ఊపిరి రూపం నేనేనని 

నీ శ్వాసయే నా ప్రాణమని ||2||

నీ ఆశల సౌధంనేనే నేనని

ఇపుడే తెలిసింది నాకిపుడే తెలిసింది llనాll 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section