Type Here to Get Search Results !

నేర్పుమయా ప్రభూ ( nerpumaiah prabhu Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


ప: నేర్పుమయా ప్రభు నేర్పుమయా - 

పరలోక ప్రార్థన నేర్పుమయా ||2|| 

మా పశువుల పాకలో తగ్గింపు ప్రార్థన నేర్పుమయా

మా ఒలీవల తోటలో మోకాళ్ళ ప్రార్థన నేర్పుమయా

మా కల్వరిగిరిలో సమర్పణ ప్రార్థన నేర్పుమయా


1. నీ నామము పరిశుద్ద పరిచే నీ రాజ్యమునే కోరుకొని

నీ చిత్తము ఇహపరములలో నెరవేరునని ప్రభు ప్రార్థనను ||నేర్పుము|| 


2. అనుదినము మా ఆహారము జీవాహారము దయచేయుమని ||2|| 

క్షమించి క్షమాపణను పొందే శోధన తప్పించే ప్రభు ప్రార్థనను ||నేర్పుము|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section