Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
నీ ఆత్మ వరములతో తడిచి పోవాలి ll2ll
నీ ప్రేమ వరములతో ముద్దయి పోవాలి ll2ll
నీ ఆత్మ వరముల తో – నిండి పోవాలి ll2ll
నీ ప్రేమ వరములతో – మునిగి పోవాలి ll2ll
శరణం దేవా పావుర రూప – నీ ఆత్మ వరములకు శరణం దేవా
శరణం శరణం శత్య స్వరూప ll2ll
శరణం శరణం ఆత్మ స్వరూప ll2ll
శరణం శరణం శాంతి స్వరూప ll2ll
శరణం శరణం ఆదరణ కర్త ll2ll
జ్ఞానము, బుద్ధి, విమర్శను – దృఢము, తెలివి భక్తియు ll2ll
దైవ భయము అను వరములతో అభిషేకం చేయుమయా ll2ll ll శరణం దేవా ll