Type Here to Get Search Results !

నీ ధనము నీ ఘనము ( ni dhanamu ni ghanamu Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


ప నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే 

నీ దశమ భాగము నీయ వెనుదీతువా వెనుదీతువా 


1. ధరయందు ధన ధాన్యములు నీయగా

కరుణించి కాపాడి రక్షింపగా 

పరలోక నాధుండు నీకీయగా 

మరియేసుకొరకీయ

వెనుదీతువా ......ఆ ....... ||నీ|| 


2. పాడి పంటలు ప్రభువు నీకీయగా

కూడు గుడ్డలు నీకు దయచేయగా 

పాడంగ ప్రభుయేసు నామంబును 

గడువేల ప్రభుకీయ

ఓ క్రైస్తవా .......ఆ....... ||నీ|| 


3. వెలుగు నీడలు గాలి వర్షంబులు

కలిగించే ప్రభునీకు ఉచితంబుగా 

వెలిగించే ధరపై నీ ప్రభునామము 

కలిమి కొలది ప్రభుకు

అర్పింపవా......ఆ.... ||నీ|| 


4. కలిగించే సకలంబు సమృద్ధిగా

తొలగించ పలుబాధ భరితంబులు 

బలియాయె నీ పాపములకేసుడు 

చెలువంద ప్రభుతీయ 

చింతింతువా.....ఆ..... ||నీ|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section