Type Here to Get Search Results !

నీ గుడిలో ప్రమిదను నేను ( ni gudilo pramitdhanu nennu Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


ప. నీ గుడిలో ప్రమిదను నేనై 

వెలుగు నివ్వాలి కలకాలం 

నీ ఒడిలో గువ్వను నేనై 

ఓదిగి పోవాలి చిరకాలం


1. నీ ప్రేమ కావ్యాన్ని స్థిర మతితో

కవితలుగా రచించాలి 

నీ ప్రేమ గీతికి పల్లవినేనై

నిలిచి పోవాలి కలకాలం ||నీ|| 


2. మట్టి ముద్ద కుమ్మరిని ప్రశ్నించునా

ఎందుకు నన్నిల మలిచావని 

మట్టిముద్దను నా మంచి జేసువా

ఒసగుము నాకు నీ రూపం ||నీ|| 


3. సరిగమ పదనిస సంగీతమై 

గానమునై ప్రియ రాగమునై 

నీ ప్రేమ గాధను-నాదైవమా 

పాడుకోవాలి-కలకాలం ||నీ|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section