Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
నీదు దేహము ఓ ప్రభు
భక్తితో భజియింతుము ||2||
ధన్యమే జీవితము నింపిన నీదు కృపతో
1. దివినుండి రొట్టె దిగి వచ్చెను మాకు
జీవాహారమై తీర్చుమయా మా హృదయాకలి ||2||
జీవమునిచ్చెడి ఈ విందులో ||2|| ||నీ||
2 మార్చావు ద్రాక్షారసము నీవు పరమ
పవిత్ర రక్తముగా కడుగుమయా మా హృదయాలను ||2||
నీదు పరిశుద్ద రక్తముతో ||2|| ||నీ||