Type Here to Get Search Results !

నీ కొనగోటితో ( ni konagotitho Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


ప. నీకొనగోటితో మృదుమధురముగా 

మీటుము ఈ హృదయ వీణ

ప్రభువా మీటుము ఈ హృదయ వీణ ||నీ|| 


1. సందేహము లెట తొలచినా

నీ విశ్వాసము నిలిపెద 

సానిమ పగమ పాగరి సగమప

సందేహము లేట తొలచినా 

నీ విశ్వాసము నిలిపెద

ఘోర నిరాశలు కలిగిన 

నీ ఔదార్యమె తెలిపేద 

సారిమప గమ పొగరిస గమప ||నీ|| 


2. వైషమ్యము లేట రగిలినా 

సోదర ప్రేమను చాటేదా 

సానిమ ప గమ పొగరి సగమప

వైషమ్యము లెట రగిలినా 

సోదర ప్రేమను చాటేదా 

ధిక్కారము లేట కలిగి నా 

నీదు క్షమాపణ చూపెదా 

సారిమప గమ పొగరి సగమప ||నీ|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section