Type Here to Get Search Results !

నీ కృపా నాకు చాలును దేవా ( ni krupa Naku chalunu deva Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics/Tune: Joseph Konda 

Music: Praveen M 

Album: పరిశుద్ధాత్మ సన్నిధి - 1 


నీ కృప నాకు చాలును దేవా ` 

నేను జీవింపచాలునయ్యా ||2||

చాలును దేవా నీ కృప ` 

నాకు చాలునయా ||2||

llనీకృపll 


1 వ చరణం.. 

ఎరికో గోడలు ముందుండిన ` 

ఎర్ర సముద్రము ఎదురైన ||2||

నీ కృప ఉండగా సాగిపోయెద`

నీ కృపలోనే జీవించెద ||2||

t llనీకృపll 


2 వ చరణం.. 

జలప్రళయములే ` నను ముంచిన -

చీకటి శక్తులు ` నను ఆవరించిన ||2||

నీ కృప ఉండగా సాగిపోయెద`

నీ కృపలోనే ` జీవించెద ||2||llనీకృపll 


3 వ చరణం.. 

వ్యాధులు బాధలు నాకు కల్గిన ` 

కష్టాలు నష్టాలు ఎదురైన ||2||

నీ కృప ఉండగా`సాగిపోయెద `

నీ కృపలోనే` జీవించెద ||2||llనీకృపll 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section