Type Here to Get Search Results !

నీ కృపయే చాలును నా ప్రభువా ( ni krupaye chalunu Naa prabhuva Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


పల్లవి: 

నీ కృపయే చాలును నా ప్రభువా

నీ కృపయే చాలును నా దేవ


1 వ చరణం.. 

వ్యాధులు బహుగా బాధించినను

వ్యాకులములచే క్షీణించినను

కరుణాశీలి నీ కృప చాలును

నీ కృపచే నే జీవించెదను 

ll నీ కృపll 


2 వ చరణం.. 

నా బంధువులు హింసించినను

నా వారే వెలివేసినను

కరుణాశీలి నీ కృప చాలు

నీ కృపచే నే జీవించెదను 

ll నీ కృపll 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section