Type Here to Get Search Results !

నీ ప్రేమ నీ కరుణ ( ni prema ni karuna Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


నీ ప్రేమ నీ కరుణ, నీ త్యాగం

ప్రకటింతును ` యేసు ప్రకటింతును.... !

నీ ప్రేమా ` నీ ప్రేమ చవిచూడని

నిన్ను మనసారా స్తుతియించనీ........ ||2||

యేసయ్యా ` యేసయ్యా ` యేసయ్యా... ||2||


1 వ చరణం.. 

ఎటు చూసినా ఎటు చూసినా

నీ ప్రేమ నీ కరుణ కనిపించదే

నీదు కృపను కుమ్మరించు... ఆ....ఆ....ఆ..... ||2||

ఇహము పరమై పోవాలి

కురిపించు కురిపించు నీ ప్రేమ కురిపించు llనీ ప్రేమll 


2 వ చరణం.. 

వెలిగించుమా వెలిగించుమా

నీ ప్రేమ జ్వాలను హృదియందునా ||2||

వెలుగుతున్న దీపమోలె

వెలిగి కరిగి నిను చేరాలి ||2||

దీవించు దీవించు నను దీవించు llనీ ప్రేమll 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section