Type Here to Get Search Results !

నీ ప్రేమే నే నైత ( ni preme ne naitha Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


నీ ప్రేమే నే నైతే... 

నీ ప్రేమే నే నైతే... నీ ప్రేమే నే నైతే... 

దివ్య దేవుని మహిమారాధన ముగిసిన వేళ

హృదయాంతరంగ కృతజ్ఞత తెలిపే వేళ ||2|| 

నీవు నేను ఒక్కటైన ఈ మధుర ఘడియ... ||2|| 

నాలో పెరగాలి నీ ప్రేమ

నేనే అవ్వాలి... ||2|| llదివ్య దేవునిll 


1 వ చరణం.. 

విశ్వాస జీవము నాలో పరిమళించాలి

విశ్వాస వికాశం అవనిలో రంజింప చేయాలి ||2|| 

అవిశ్వాస జీవితానికి స్వస్తి నే చెప్పాలి... ||2|| 

నీ ఆత్మతోమమ్ము ఆదరించుమయ్యా... ||2|| 

నాలో పెరగాలి నీ ప్రేమ నేనే అవ్వాలి... ||2|| llదివ్యll 


2 వ చరణం.. 

సర్వమానవాళిని సమయాత్త పరచాలి

క్రీస్తే సువార్తనే పరమావధిగా చేయాలి ||2|| 

ఉత్సాహముతో నీ జీవనాన్ని ప్రకటించాలి... ||2|| 

ముందుకు నడిపించు... 

మా సర్వోన్నతుడా... llనాలోపెరగాలిll 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section