Type Here to Get Search Results !

నీ శక్తికి కొదవలేదు నా యేసయ్య ( ni shakthiki kodhavaledbu na yesaya Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics/Tune/Prod: Fr. Jeevanbabu P 

Music: Naveen M 

Album: యేసే నా ఆశ - 8 


నీ శక్తికి కొదవలేదు 

నా యేసయ్య - నీ కరుణకు 

అంతులేదు నా యేసయ్య (2) 

నీ ప్రేమకు అంచులేదయ్యా - నీ శాంతికి కొరత లేదయ్యా (2) 

కొదవ లేదయ్యా - కొరత లేదయ్యా 

అంతు లేదయ్యా - నీ ప్రేమకు (2) ||కొదవ|| 

1. శాశ్వత ప్రేమతో - నన్ను ప్రేమించి 

కంటికి రెప్పలా కాపాడావు (2) 

నన్ను విడువక నన్నెడబాయక - ఎల్ల వేళలా తోడున్నావు (2) 

2. దు:ఖ సమయములో - నన్ను ఓదార్చి 

నా కన్నీటిని తుడిచేసావు (2) 

చెదరని ప్రేమతో - విడువని ప్రేమతో మరువని ప్రేమతో - కాపాడావు (2) ||కొదవ||


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section