Type Here to Get Search Results !

నీ సుమధుర రూపమే (తిరుహృదయ గీతం) ( ni sumadhura rupame Song Lyrics | Telugu Christian Songs Lyrics) (thiruhrudhaya geetham)

Lyrics/Tune/Prod: Fr. Jeevanbabu P 

Music: Naveen M 

Album: యేసే నా ఆశ - 8 


నీ సుమధుర రూపమే - నా ఆత్మ తేజము 

నీ హృదయ ద్వారమే - నా మోక్ష ద్వారము (2) 

నీ ప్రేమ అగాధమే - నన్ను సేదదీర్చెను 

ఆ ప్రేమను చేరుటే - నా జీవిత గమ్యము (2) 

ఓ తిరు హృదయమా - నా ప్రేమ మందిరమా (2) 

1. మధుర తిరుహృదయ గాయమా -ప్రభుని పవిత్ర క్షేత్రమా (2) 

తెరువబడిన శ్రీయేసుని హృదయమా (2) 

నాకు కాస్త చోటియ్యుమా (2) ||ఓ తిరు|| 

2 సప్తవరముల స్థావరమా - శ్రీసభ జన్మ స్థానమా (2) 

తెరువబడిన శ్రీ యేసుని హృదయమా (2) 

నాకు కాస్త చోటియ్యుమా (2) ||ఓ తిరు||


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section