Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
నీ స్నేహం కావాలి - నీ తోడు కావాలి
నీ నీడ కావాలి - నీలా నేను మారాలి
Jesus I want to see you Jesus I want to be with you ||Jesus ||
1. ఒక్క ఘడియ నీతో ఉంటేచాలు - జీవితాంతం నీతో ఉంటే మేలు (2)
లోకమునుండి, పిచాచమునుండి రక్షించుము
యేసా నీ కనుచూపును ఎప్పుడు నాపై ఉంచుము నేస్తమా (2)
నీవే నా నేస్తం - నా ప్రాణం ||Jesus ||
2. ఒక్కసారి ఈ పాపిని చూడు - నాలో ఉన్న పాపమంత పోవున్ (2)
శారీక వాంఛలనుండి రక్షించుము
యేసా ప్రాపంచిక వ్యామోహము నుండి - కాపాడుము దేవా (2)
నీవే నా నేస్తమా - నా ప్రాణమా ||Jesus ||