Type Here to Get Search Results !

నీటిలో నడచుచున్న ( nitilo nadachuchuna Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown 

Tune: unknown 

Music: unknown 

Album: సంగమం-14 


ప. నీటిలో నడచుచున్న నాతోడై ఉన్నావు 

అగ్నిలో నడుచుచున్న నాతోనే నడుస్తావు ||2|| 

మునిగి పోలేను -నే కాలిపోలేను ||2|| 


కో. యేసయ్యా..యేసయ్యా..

యేసయ్యా..యేసయ్యా. . 


1. నామీద ప్రేమచూపి-నా కోసం రక్తంచింది

నా పాపం కడిగితివయ్యా 

నాకు విడుదల నొసగితివయ్యా ||యేసయ్య|| 


2. నీదు దృష్టిలో అమూల్యమైన వాణ్ణి 

బిడ్డ అని పిలుచుచున్నావా 

ఈ పాపి పేరు అరచేతిలో 

రాసుకున్నావా ||యేసయ్య|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section