Type Here to Get Search Results !

నీ మదిలో నను తలచు ( ni madhilo nannu thalachu Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown 

Tune: unknown 

Music: unknown 

Album: మార్గం సత్యం జీవం 


నీ మదిలో నను తలచు ప్రభువా 

నీ మదిలో నను తలచు నా ప్రభువా 

నను తలచిన తరుణంలో 

నా పాపము పరిహరించు ||2|| 


1. ప్రాపంచిక వ్యసనంలో - నే చిక్కితినో ప్రభువా ||2|| 

నన్ను విడుదల చేయుమయా - పరిశుద్దుని చేయుమయా ||2|| ||నీ|| 


2. అనురాగపు వీక్షణతో - నాదు:ఖము బాపుమయా ||2|| 

ప్రియ సేవకుడను నేనై - చవిచూతును విశ్రాంతి ||నీ|| 


3. చీకటిలో కలతలలో నను బాయకుమో దేవా ||2|| 

చూపించుము నా ప్రభువా - నీ స్వర్గపు మార్గమును ||2|| ||నీ|| 


4. అవి కలహపు కలతలయందు నా బాధల వ్యధలయందు ||2||

నా స్వస్థతగా నుండు నా జీవముగా నుండు||2|| ||నీ|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section