Type Here to Get Search Results !

నీ నామం నీవాక్యం జీవమున్నవి ( ni namam ni vakyam jeevamunadhi Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


నీ నామం నీ వాక్యం జీవమున్నది దేవా- 

నీ మాట నీ చూపు చైతన్యమైనవి దేవా 

ఆలింతును ఆచరింతును స్వస్థపరచుము సువార్తతో -||2|| 

నింపుము నీ ఆత్మతో కరుణింపు నీ ప్రేమతో -||2|| 

అల్లెలూయ అల్లెలూయ అల్లెలూయ ||4|| 


1. తల్లి సోదరులు నిను చూడరాగా - 

దైవవాక్కును పాటించువారే నావారన్నావు-||2|| 

చిన్నారులందరిని చేరదీసి పరివర్తనను మాకు నేర్పితివి - 

నింపుము నీ శక్తితో

కరుణింపుము నీ ప్రేమతో అల్లేలూయా ||2|| 


2.సాయపడమన్న కననీయ స్త్రీకి - 

జాలినొంది జీవ జలమును నిండుగ ఇచ్చితివి 

అన్యులను సైతం ప్రేమతో పిలిచి రక్షణను వారికి ఒసగితివి 

నింపుము నీ శక్తితో

కరుణింపుము నీ ప్రేమతో అల్లేలూయా ||2|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section