Lyrics/Tune: Joseph K
Music: Naveen M
Album: నీపద సేవలో- 2
ప నీ నామము నా మధుర సంగీతము
నీ వాక్యము నా జీవన వేదము
అల్లెలూయ అల్లెలూయ
అల్లెలూయ అల్లెలూయ
1. దీనాత్ములు ధన్యులు దేవుని రాజ్యము వారిది
శోకార్డులు ధన్యులు
ఓదార్పు వారు పొందెదరు ||2||
కాలాలు మారిన సూర్య చంద్రులే ఆగిన ||2||
మారదు నీ జీవ వాక్యం
మారదు నీ ప్రేమ వాక్యం ||2|| ||అల్లెలూయ||
2. నిర్మల హృదయులు ధన్యులు
దేవుని వారు దర్శింతురు
దయామయులు ధన్యులు
దయను వారు పొందెదరు ||2||
యుగాలు మారిన తరతరాలే చెల్లిన
మారదు నీ మధుర వాక్యం
నీ సత్య వాక్యం ||2|| ||అల్లెలూయ||