Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ప. నీ పూజలు సేయగ మనస్తాయే నాకు
నీ సేవలు చేయగా వరమాయె నాకు
మా పూజాబలులన్ అందుకోవయా
ఈ రోజు మమ్ములన్ ఆదుకోవయా
1. విరిసి విరియని-మనుసులే మావి
తెలిసి తెలియని పూజలేమావి ||2||
నీ పూజలు చేసే - పూజారిని నేను
నీ పాద సేవలు చేయగ నిమ్ము
2. నిన్ను చూడని కనులెందుకయా
నిన్ను చేరని తను వెందుకయా ||2||
నిన్ను కోరని మా బ్రతుకెందుకయా
నిను వీడను ఇంకెపుడైనా