Type Here to Get Search Results !

నీ ప్రేమ చవిచూడని ( ni prema chavichudani Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown 

Tune: unknown 

Music: unknown 

Album: ప్రకటింతును 


ప. నీ ప్రేమ చవిచూడనీ ||2|| 

నిన్ను మనసారా స్తుతియించని ||2|| 

యేసయ్యా ... యేసయ్యా ...యేసయ్యా...||2|| ||నీ|| 


1. ఎటు చూసినా ||2|| 

నీ ప్రేమ నీకరుణ కనిపించదే ||ఎ|| 

నీదు కృపను కుమ్మరించుము ||2|| 

ఇహము పరమై పోవాలి

కురిపించు...నీ ప్రేమ కురిపించు ||2|| ||నీ|| 


2. వెలిగించుమా నీ ప్రేమ జ్వాలలు ||2|| 

హృదియందునా 

వెలుగుతున్న దీపమై ఆ..ఆ.. 

దీపంవోలే వెలిగి కరిగి నిన్ను చేరాలి

దీవించు నన్ను దీవించు ||2|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section