Type Here to Get Search Results !

నీ ప్రేమ నీ శక్తి ( ni prema ni shakthi Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


More love, More Power 

More of you in my life 

I will worship you with all of my heart 

I will worship you with all of my mind 

I will worship you with all of my strength 

For you are my God (yes) you are my God. 


నీ ప్రేమ నీ శక్తి 

నింపుము నాలోనా 

నిన్నే ఆరాధింతును పూర్ణ హృదయముతో 

నిన్నే ఆరాధింతుము పూర్ణ మనస్సుతో 

నిన్నే ఆరాధింతుము పూర్ణ శక్తితో 

యేసు నీవే నా ప్రభు నీవే. 


నా జీవం నీలో ఉన్నది 

నా శక్తి నీలో ఉన్నది 

నా రక్షణ నీలో ఉన్నది నీలో ఉన్నది 


నా జీవితమంతా కీర్తింతును 

నా సంపూర్ణ శక్తితో కీర్తింతును 

నా జీవితము నా సంపూర్ణ శక్తి 

నా రక్షణ నీలోనే వున్నది.


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section