Type Here to Get Search Results !

నీ ప్రేమ వాకిటిలో వికశించగా ( ni prema vakitilo vikasinchaga Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


సా: ఆధ్యంత రహిత అమరేశ్వరా... అజరామర 

త్రిత్వైతలోకేశ్వరా యాజకోత్తమ మహిమాన్విత 

, సర్వేశ్వరా-మా పాలి దైవమా పరమేశ్వరా


1. నీ ప్రేమ వాకిటిలో వికసించగా దీవించి పిలిచి ఎన్నుకొంటివి

యాజకత్వ సేవలో ఏసుక్రీస్తు బాటలో ||2|| 

నడిపించు తండ్రి నీ సేవలో ||2|| 

రండి దైవజనమా దేవుని మహిమను కొనియాడగా ||2|| 


1. పాతిక వసంతాలు ప్రభుసేవ నీడలో తరియించగా

పావన జనులకు దైవవాక్కు జ్యోతిని అందించగా ||2|| 

వికసించే ఈ తోట నూరంతలుగా - 

ఫలియించే శ్రీసభలో సిరిసంపదగా ||2|| 

ఇది రజతోత్సవం సృజనోత్సవం - 

దైవ పిలుపు నందుకున్న మహెూత్సం


2. యాజక సేవలోని దైవరాజ్య కుసుమాలు వికసించగా

యావత్ శ్రీసభకు క్రీస్తు సందేశమునే వినిపించగా ||2|| 

దైవాభిషేకము అరుదెంచగా - 

ధరయందు మనసుకు పులకింతలుగ ||2|| 

ఇది రజతోత్సవం సృజనోత్సవం - 

దైవ పిలుపు నందుకున్న మహెూత్సం


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section