Type Here to Get Search Results !

నీ ప్రేమగానం పాడాలని ( ni premaghanam padalani Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown 

Tune: unknown 

Music: unknown 

Album: రాగవీణ 


ప నీ ప్రేమగానం పాడాలని 

నీ దివ్య చరితం చాటాలని 

నీ మహిమా గాధలు తెలపాలని 

ప్రభువా నా చిరుఆశ నెరవేరని 

నేరవేరని ప్రభు నెరవేరని నీ ప్రేమను

జనులు చవిచూడని ||2|| 


1. జగముల జ్యోతివి నీవేకావా 

మనసున శాంతిని నిలుపుము దేవా ||2|| 

నీ హృది వాకిట నిరతము నేను 

కొలువై యుండ చేయుము స్వామి ||నీ|| 


2. మధురం మధురం నీ ప్రియ వదనం

అమరం అమరం నీ ప్రేమ వేదం ||2|| 

జగతికి జీవం రక్షణ మార్గం 

నీ దర్శనమే మాకిల శరణం


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section