Type Here to Get Search Results !

నీ రాజనమిదియే ( ni rajanamidhiye Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


పల్లవి: 

నీ రాజనమిదియే - నిఖిలేశ్వరాllనీll 

నీ దాసుల కానుక - మన్నించవా ||2|| 


1 వ చరణం.. 

నీ సన్నిధిలోనికి - రాలేము మేము నువు కోరిన కానుక - తేలేము మేము ||2|| 

మా తనువు మనసు - నీకే అర్పించెము ||2|| 

అర్పణ చేయగ - వచ్చాము మేము llనీll 


2 వ చరణం.. 

ఈ బీదల పూజను - చేకొనుము నీవే నీ దీనుల నెప్పుడు - దీవించుమా ||2|| 

మా మానస మందిర - పీఠముపై నీవె ||2|| 

మా మనస్సున - మనసై మనరావా llనీll 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section