Type Here to Get Search Results !

నీ వాక్య ప్రేరణ ( ni vakya prerana Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics/Tune/Music/Prod: Fr. Lamu Jayaraju 

Album: స్వాగతమో దేవా 


ప. నీ వాక్య ప్రేరణలో స్పందించిన ఈ

హృదయం సమర్పించెద ప్రభు 

ఈ దివ్య బలిలో స్వీకరించు 

మా దేవా సంధించుమయా ||2|| 

సదయా నీ ప్రేమలో

మమ్ము నిలుపుమయా 


1. నా హృదయ సీమలో చిగురించిన ఆశలు

మా మానస మందిరాన కలిగిన భావాలు 

నీ పాద పూజకే అర్పించుచున్నాము 

దయతోడ చేకొని దీవించుస్వామి

దీవించు స్వామి ||నీ|| 


2. ముదమార నీ చెంత వేచియున్నాము

దోసిలిలో అర్పణతో కాచియున్నాము 

దయతోడ చూడుమా ఈ దీనులనూ ||2|| 

కరుణతో కావుమా 

ఈ పేదలను ఈ పేదలను ||నీ|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section