Type Here to Get Search Results !

నీ సేవ యాగంలో ( ni seva yagamlo Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


ప నీ సేవ యాగంలో నేనొక సమిధనే 

నీ యర్పణం చేతును దేవా!

కనికరమున గొనుమా 


1. నా సర్వ సౌఖ్యములు 

నీకే సమర్పణంగావింతును 

ప్రభువ సంతసమును గొనవా ||2|| 

దండిగ దీవించి నన్ను దీటుగ నిలుపుమయ

నీ వరములు ఒసగుమయ ||2|| ||నీ|| 


2. ఈ అప్పరసములతో నీకే 

అర్పితమవుదునయ 

ప్రభువ ఆదరమున గొనవా ||2|| 

దండిగ దీవించి 

నన్ను దీటుగ నిలుపుమయ 

నీ ప్రేమతో నింపుమయ ||2|| ||నీ|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section