Type Here to Get Search Results !

నీదాగు స్థలమే ( nidhagu sthalamu Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


పల్లవి: 

నీదాగు స్థలమే గోధుమాప్పం 

నీమారు రూపం గోధుమాప్పం 

దేవా అర్పణ చేయగ నుంటిన్‌ 

ప్రభువా అందుకో గోధుమ రొట్టెన్‌ 


1 వ చరణం.. 

ఆ ద్రాక్షారసమే నీ రక్తమై 

అద్భుత క్రియగా మారునని 

పీఠం ముందు పెట్టితి దేవా

ఈ బీద కానుక చేకొనవా ||2||

llనీదుll 


2 వ చరణం.. 

అందాల సుగుణాల సిరి తెచ్చితిన్‌ vఅద్దాని మించిన కానుకలో

నా కలిమిగా తెచ్చితి దేవా 

నవనీత కాన్కగ గైకొనుమా llనీదుll 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section