Type Here to Get Search Results !

నీరాజన మిదే ( nirajana midhe Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


పల్లవి: 

నీరాజన మిదే నిఖిలేశ్వరా 

నీ దాసుల కానుక మన్నింపవా? 


1 వ చరణం.. 

నీ సన్నిధిలోనికి రాలేమూ మేము 

నీ కోరిన కానుక తేలేము మేము ||2||

మా తనువు మనసు నీకే అర్పించేము ||2||

అర్పణ చేయగ వచ్చాము మేము llనీరాll 


2 వ చరణం.. 

ఈ బీదల పూజను చేకొనుము నీవే 

నీ దీనుల నెపుడూ దీవించుమా ||2||

మా మానస మందిర పీఠముపై నీవే ||2||

మా మనస్సున మనసై మనరావా llనీరాll 


3 వ చరణం.. 

గుణదల మాతా పండుగ యీనాడు 

ఓ కోరిక నీకై కోరేము మేము ||2||

ఈ కొంచెము కొఱకు వేడెదము నిను ||2||

ఈ బలిలో నిన్నే పొందేము మేము llనీరాll 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section