Type Here to Get Search Results !

నీరాజనం వందనం ( nirajanam mandhanam Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: Fr. Johnson Chettur 

Tune: unknown 

Music: Kamalakar 

Album: నీరాజనం 


ప. నీరాజనం.......... వందనం..

నీ సేవకే అంకితం... 

నా మానసం.....మందిరం... 

నీ పూజకే అంకితం-నింగి నేల నీరు గాలి 

ఎల్ల వేళలా పొగడగా 

పేద హృదయం తనివితీరా 

నీకు పాట పాడగా..... 

లాల... లాల... లాల... ||నీ|| 


1. తనువు మనస్సు నీకే సొంతం

నిన్ను నేడు వేడెద 

ఆత్మ దీపం వెలిగే నిరతం

పరవశించి పాడేద 

మనసుతోట పూలతోటి నీకు మాల అల్లెద 

నీవు లేక నిమిషమైన బ్రతకలేను నేనిలా

దీనురాలి 

గుడికి...రా...రా....దేవా ||నీ|| 


2. కనుల కాంతి మసకవారే

నీవు లేని ఈ క్షణం 

యేసుదేవా ప్రేమదాతా నీవే నాకు వెన్నెల 

జీవజ్యోతి ఆరనీకు నా ప్రాణ నేస్తమా 

శిరసు వంచి మోకరిల్లి 

నేను నిన్ను కొలిచెద 

పేదరాలి మొరను వినగ... 

రా..రా...దేవా..


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section