Type Here to Get Search Results !

నీవు చేసిన ఉపకారములకు ( nivu chesina upakaramulaku Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


ప. నీవు చేసిన ఉపకారములకు

నేనేమి చెల్లింతును ||2|| 

ఏడాది దూడలనా వేలాది పొట్టేళ్ళనా ||2|| 


1. వేలాది నదులంత విస్తారతైలము

నీకిచ్చినా చాలునా ||2|| 

గర్భఫలమైన నాజ్యేష్ట పుత్రుని

నీకిచ్చిన చాలునా ||నీ|| 


2. మరణ పాత్రుడనైయున్న నాకై 

మరణించితివి సిలువలో ||2|| 

కరుణజూపి నీ జీవమార్గాన

నడిపించుమో యేసయ్యా ||2|| 


3, విరిగినలిగిన బలియాగమునకై

నాహృదయమర్పింతును 

రక్షణ పాత్రను చేబూని నిరతము 

నిను వెంబడించెదను ||2|| 


4. గొప్ప రక్షణ నాకిచ్చినందున 

నేనేమి చెల్లింతును 

కపట వర్తన లేకున్న హృదయాన్ని 

అర్పించుటే చాలునా ||2|| ||ఏడాది|| 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section