Type Here to Get Search Results !

నీ వాక్యము నా ( ni vakayamu naa Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: Sree Uppuleti Jachariah 

Tune: unknown 

Music: Madiri Linus 

Album: అభిషేక వరాలు - 2 


ప. నీ వాక్యము నా పాదములకు 

దీపము నాత్రోవకు వెలుగు ||2|| 


1. నేను రేయెల్ల మేల్కొని యుండి

నీ వాక్యము ధ్యానించుకొందును ||2|| ||నీ|| 


2. ప్రభుని బిడ్డలను ప్రేమతో బ్రోవుము 

నీ ఆజ్ఞలను బోధింపుము ||2|| ||నీ|| 


3. నీ వాక్కు నందు సత్యం వెలుగొందును

నీ న్యాయం కలకాలము నిలుచును ||2|| ||నీ|| 


4. నిన్ను స్తుతించ కలకాలము జీవింతును

నీ విధులు నాకు తోడ్పడును గాక ||2|| ||నీ|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section