Lyrics: unknown
Tune: unknown
Music: unknown
Album: unknown
నీ వాక్యము నా జీవన ఆధారము
నీ నామము నా రక్షణ ఆయుధము
నీ సన్నిధే నా ఆశ్రయ స్థానము
నీ కృపయే నా ఆనంద సాగరమ
యేసూ ఆనంద సాగరము ||నీ వాక్యము||
1. అడుగులు తడబడిన
నన్ను నిలుపును నీ వాక్యము
అసువులు కోల్పోయినా
నన్ను లేపును నీ వాక్యము ||2||
చెతన్యమైనది నీ వాక్యము
అని నింపును నీ వాక్యము ||2||
పదునైన ఖడ్గము నీ వాక్యము
పరమందు చేర్చును నీ వాక్యము ||2||
॥నీ వాక్యము||
2. అపవాది తంత్రములను
కూలద్రోయును నీ వాక్యము
అనుకూల సమయములో
ఆదరించును నీ వాక్యము
ఎండిన ఎముకలకూ జీవమిచ్చును
నీ వాక్యము
ఎటువైపు వెళ్లిననూ నా ముందుండు
నీ వాక్యము ||చైతన్యమైనది|| ||నీ వాక్యము||