Type Here to Get Search Results !

నీ వాక్య మధురిమలో ( ni vakya madhurimalo Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


నీ వాక్య మధురిమలో నడిపించుము దేవా 

ఆ వాక్యమే నా జీవాధారం 

నీవే మార్గం నీవే సత్యం 

నీవే జీవం ఓ దేవా 


1 వ చరణం.. 

ప్రేమా, శాంతి, సమాధానము చేకూర్చినట్టిది నీ వాక్యం 

చీకటి అనెడి పాపాన్ని తొగించు నట్టిది నీ వాక్యం 

జీవ జలములా సేలయేటి నుండి ||2|| 

నాకు జీవము నిచ్చును నీ వాక్యము ||2|| 


2 వ చరణం.. 

కష్టాల కడిలిలో ఉన్నవారిని కాపాడు నట్టిది నీ వాక్యం 

విరిగి నలిగిన హృదయాలకు ఊరట నిచ్చును నీ వాక్యం 

జీవ జలములా సేలయేటి నుండి ||2|| 

నాకు జీవము నిచ్చును నీ వాక్యము ||2|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section