Type Here to Get Search Results !

నీ వాక్యమే నాకు ( ni vakyame naku Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics/Tune: Fr. Gnanam SDB 

Music: Naveen M 

Album: ప్రణతులు-2 


ప. నీ వాక్యము నాకు ఆనందము ||2|| 

నా హృదికి ప్రమోదము 

ప్రభూ నీవు నా వాడవు

వినిపించుము నీ వాక్యము 


1. నిర్మలమగు నీ వాక్యం 

జ్ఞానము నొసగును నిత్యం ||2|| 

ఆలకించెడి వారందరికి వెలుగు 

దొరకును వెతలు తీరును ||2|| ||నీ|| 


2. శుభ కరమగు నీ వాక్యం

సౌఖ్యమునిచ్చును నిరతం ||2|| 

విశ్వసించిన వారందరికి 

మనసు మారును మంచి జరుగును ||2|| ||నీ|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section