Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
నీ వెలుగు నీ సత్యము బయలు దేరనిమ్ము
ఆ... ఆ..... ఆ.... ఆ.... నీ వెలుగు నీ సత్యము
బయలు దేరనిమ్ము-దేవా నా దేవా
1:-
నాకు త్రోవ చూపను – అది నీ నివాస స్థలమునకు
నను తోడుకొని వచ్చును –దేవా -నా -దేవా
2:-
ఏల కృంగి యుంటివి –భీతిన్ విడు నా ప్రాణము
భీతిన్ ప్రభుని గనుము
దేవా – నా దేవా
3:-
అపుడు నీకు సితారాతో – స్తుతి గీతముల్ చెల్లింతుము
ఓహో... హోసాన్నా... హోసాన్నా...
దేవా - నాదేవా