Type Here to Get Search Results !

నీతో నడవాని యేసయ్యా ( nitho nadavani yesaya Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


నీతో నడవాలని యేసయ్యా - 

నీతో గడపాలని యేసయ్యా 

నిన్నే స్తుతియించాలని యేసయ్యా - 

నీలో ఫలించాలని యేసయ్యా 

ఇదే నా ఆశ ఇదే నా కోరిక - 

యేసయ్య నిన్ను విడువలేనయ్యా 

యేసయ్యా నిన్ను మరువలేనయ్యా 


1 వ చరణం.. 

నీవే నా కాపరి నాకు లేమి కలుగదు - 

పచ్చికగల చోట్ల నన్నుంచావు ||2|| 

నా ప్రాణమును సేదదీర్చుచున్నావు - 

నీతి మార్గములో నడిపించుచున్నావు ||2|| llయేసయ్యll 


2 వ చరణం.. 

గాఢాంధకారములో నేను సంచరించిన - 

ఏ అపాయము నాకు కలుగదు ||2|| 

కృపా క్షేమములే నా వెంట వచ్చును - 

చిరకాలము నీతో జీవింతును ||2|| llయేసయ్యll 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section