Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
నీదు వాక్యములో వెలిగే విజ్ఞానము
నీదు మాతృకలో గడిచే మాది జీవనము
1 వ చరణం..
మీదు దివ్య వాక్యము- మాకు తెలుపుము
మీదు మార్గమందున - మమ్ము నడుపుము ll2ll
ll నీదు ll
2 వ చరణం..
మహిమగల సువార్తను- మదిని నిలిపెదం
మరపురాని ప్రేమతో- ప్రభుని తలచెదం ll3ll
ll నీదు ll