Type Here to Get Search Results !

నీవులేని చోటు ( nivvuleni chotu Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


నీవులేని చోటు లేదయ్యా ` 

నీ నీడనే ఉందునేనయ్య ` దేవా ||2||

నాతోడుగ ఉన్న యేసయ్యా ` దేవా llనీవుll 


1 వ చరణం.. 

గాఢాంధకారములో వెలుగులు`

సంద్రములో అలలకు సరిహద్దులు ||2||

గగనమున పక్షుల ఆగమనము ` 

భూమిపైన జీవరాశి క్షయనము

సమకూర్చిన వాడవు సత్యవంతుడవు

పరిపూర్ణ ఆత్మకు పరిశుద్ధ దైవము llనీవుll 


2 వ చరణం.. 

మలినమైన మనిషిలోని జీవము ` 

మాన్యమైన నీ ఊపిరేనయా

మరణమైన క్రీస్తులోని మర్మము ` 

మరల తిరిగి లేచిన నిజమేనయా

శక్తితో చేయనిది భక్తితో కానిది

ఆత్మతో నెరవేర్చిన ఆది దేవుడా llనీవుll 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section