Type Here to Get Search Results !

నీ వాక్యము నా పాదములకు ( ni vakyamu Naa padhamulaku Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


నీ వాక్యము నా పాదములకు దీపము- దీపము

నా త్రోవకు వెలుగై- వెలుగై వున్నట్టీ యా దీపము

హలేలుయ- హలేలుయా

నాధుడేసుకు క్రీస్తు రాజుకు హలేలుయా 


1 వ చరణం.. 


మారని వాక్యము- ఆరని దీపము

నీ వాగ్దానం బుల్- ఆశ్చర్యముల్ ll హలే ll 


2 వ చరణం.. 


నాధుని వాక్యము- పాపములాపును

ఆత్మకు శాంతమున్- చేకూర్చునుll హలే ll 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section