Type Here to Get Search Results !

నిదురించవయ్యా మా బాలయేసా ( nidhurinchavaiah maa balayesa Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


ప|| జో లాలి జో-జో లాలి జో 

జో లాలి - జోలాలి - జోలాలి జో 

జో లాలిజో - జో లాలిజో ||2|| 

జోలాలి - జోలాలి - జోలాలి జో ||2|| 


నిదురించవయ్యా మా బాలయేసా 

నే జోల పాడెదను ||జోలాలిజో|| 


1. మరియమ్మ గర్భాన జన్మించిన 

చిన్నారి యేసా జోలాలి జో 

జో జో జోజో జో లాలిజో 

మరియమ్మ గర్భాన జన్మించిన 

చిన్నారి యేసా జోలాలి జో 

పాపులకై పరము వీడి పశుశాలలో 

మాకై ఇలలో వరమై జన్మించిన 

ఇమ్మానుయేలా జో లాలి జో ||2|| 

||జోలాలిజో|| 


2 దావీదు గోత్రాన జన్మించిన 

వాగ్దాన పుత్రుడా జోలాలి జో 

ప్రవక్తల పలుకులను నెరవేర్చుటకు 

మాకై ఇలలో వరమై ఏతెంచిన 

మా రక్షక యేసా జోలాలిజో ||2|| 

||జోలాలిజో|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section